కృష్ణా: గుడివాడ ఏలూరు రోడ్డు సీఎంఆర్ షాపింగ్ మాల్ సమీపంలో గృహ వినియోగానికి ఉపయోగించే LPG గ్యాస్ సిలిండర్ను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారని ఇవాళ స్థానికులు వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. భవిష్యత్తులో వాణిజ్య అవసరాలకు, గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.