CTR: చిత్తూరు కలెక్టరేట్ వద్దనున్న శిశువిహార్ చిన్నపిల్లల సంరక్షణ కేంద్రానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఏసీ వితరణగా అందించారు. ఆదివారం జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఏసీని అధికారులకు ఆయన అందించారు. ఎమ్మెల్యే శిశు విహార్‌ను పరిశీలించి పిల్లల సంరక్షణ, ఇతర అంశాలు అడిగి తెలుసుకున్నారు.