RR: నార్సింగి పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు కుట్ర పన్నిన సీరియల్ మోసగాడు వెలది రాధాకృష్ణ, అతని డ్రైవర్ గ్యారా ప్రవీణ్ కుమార్లను అరెస్ట్ చేశారు. గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో ఉన్న ప్రభుత్వ భూమిపై నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (G.Oలు) సృష్టించి ఆక్రమణకు యత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.