SKLM: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రతి ఇంటా ఒక వ్యాపారవేత్త” కార్యక్రమం ద్వారా మహిళలు, యువత ఆర్థికంగా బలపడే దిశగా ప్రభుత్వ పని చేస్తుందన్నారు.