VSP: చంద్రంపాలెం హైస్కూల్ రాష్ట్రంలోనే ఎక్కువ మంది టీచర్లు సేవలు అందిస్తున్న పాఠశాలగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం 3,086 మంది విద్యార్థులు ఉండగా 102 మంది ఉపాధ్యాయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.