VSP: న్యూఇయర్ రోజు యారాడ బీచ్‌లో నేవీ దంపతులపై ఓ రౌడీషీటర్‌తో సహా మరో ఆరుగురు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. నేవీ దంపతులపై రౌడీ షీటర్ ఉదయ్ కుమార్ తన అనుచరులతో కలిసి మద్యం మత్తులో దాడి చేసినట్లు ఎస్సై గుర్తించినట్లు తెలిపారు.