CTR: చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న EVM గోడౌన్ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ రాజకీయపార్టీ నాయకులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను కలెక్టర్ పరిశీలించారు.