ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని భాగ్యనగర్‌లో గత వైసీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ కాలువ నిర్మాణాలను ఏర్పాటు చేయలేదని కాలనీవాసులు ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసి ఇస్మాయిల్ మాట్లాడుతూ.. డ్రైనేజీ కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపాలిటీ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలవల నిర్మాణాలను ఏర్పాటు చేయాలన్నారు.