VZM: వేసవి తీవ్రత దృష్ట్యా రహదారి వెంట ప్రయాణించే ప్రజల దాహార్తిని తీర్చేందుకు మేమున్నాం సంస్థ ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ పంపిణి చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ శ్రీ పైడితల్లమ్మ గుడి దగ్గర సంస్థ అధ్యక్షులు మూర్తి ఆధ్వర్యంలో మజ్జిగ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు క్రిష్ణవేణి, లత, సూరిబాబు, చంద్ర మౌళి, యశ్వంత్, మురళి పాల్గొన్నారు.