W.G: తాడేపల్లిగూడెంలో వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ పాల్గొని రైతులతో పాదయాత్రగా వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. అలాగే రైతులకు యూరియా అందజేసి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.