KRNL: జిల్లా పోలీసు శాఖకు ABCD(Award for Best Crime Detection) అవార్డు వరించింది. అస్పరి మండలం చిన్నహోతురులో జులై 28న పేటయ్య అనే యువకుడి మృతదేహం గుర్తింపు, త్వరితగతిన కేసును పరిష్కరించి ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఎస్పీ బిందు మాధవ్, పోలీసులను డీజీపి ద్వారకా తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.