TG: బీఆర్ఎస్ రోజుకో వేషంతో వస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. భూభారతితో బీఆర్ఎస్కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ధరణి పేరుతో లక్షల ఎకరాలు కొల్లగొట్టారని ఆరోపించారు. సభలో చర్చ జరగకుండా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని మండిపడ్డారు.
Tags :