SRD: బొల్లారం మున్సిపాలిటీలో బీహార్ రాష్ట్రానికి చెందిన అరుణ్ కుమార్ (25) మృతి చెందారు. నిరుపేద కుటుంబానికి అండగా బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి నిలిచారు. కాగా అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.