TG: అన్ని ప్రాజెక్టులు పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. రెండేళ్లలో SLBC టన్నెల్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ కాల్వకు రూ.120 కోట్లు, త్వరలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణను రూ.37 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.