పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగీ గాయపడిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు మమ్మల్ని అడ్డుకున్నారు. నన్ను, ఖర్గేను వెనక్కి నెట్టేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల తోపులాటలో సారంగీ కిందపడిపోయారు. సారంగీ కిందపడ్డ విజువల్స్ మీడియా కెమెరాల్లో ఉండొచ్చు. బీజేపీ నేతలు రాజ్యాంగం, అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారు’ అని మండిపడ్డారు.
Tags :