NLR: బుచ్చిపట్టణంలోని ఓ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా మాథ్స్ ల్యాబ్‌ను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాథ్స్‌కు సంబంధించిన వంటి పలు రకాల ప్రయోగాలు చేశారు. ఉపాధ్యాయుడు నేలనూతల శ్రీధర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మ్యాథ్స్ పట్ల భయాన్ని పోగొట్టి వారు లెక్కలతో ఆటలాడాలి అన్నారు.