GNTR: రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నం చేసిన పరిస్థితులు లేవని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి YCP కేంద్ర కార్యాలయంలోఆయన మీడియాతో మాట్లాడారు. ‘వ్యవసాయం దండగ’ అని చంద్రబాబు గతంలో తన మనసులో మాట చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు పరిపాలనా కాలంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ఉండదన్నారు.