VZM: విద్యారంగ సమస్యలపై మంగళవారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద APTF ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటానికి MP కలిశెట్టి అప్పలనాయుడు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగాన్ని బలోపీతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.