VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో వెలసిన సిరిమాను వృక్షాన్ని బుధవారం సతీసమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పాల్గొన్నారు.