NLR: కోవూరు (M) పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో నియోజవర్గంలోని మండల,క్లస్టర్, యూనిట్,బూత్, టౌన్ గ్రామ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. MLA వేమిరెడ్డి, TDP జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు సూచించారు.