కోనసీమ: ఇంటి పన్నులు వసూళ్ళ పై దృష్టి పెట్టి సకాలంలో పన్నులు వసూళ్లు చేయాలని రావులపాలెం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సూచించారు. రావులపాలెం మండలంలోని హౌస్ టాక్స్ కలెక్షన్ తక్కువగా ఉన్న ఈతకోట, దేవరపల్లి, గ్రామాల పంచాయతీలను ఆయన పరిశీలించారు. హౌస్ టాక్స్ కలెక్షన్‌పై తీసుకోవలసిన యాక్షన్ ప్లాన్, చర్యలపై సంబందిత కార్యదర్శులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.