VSP: సిటీ టాస్క్ ఫోర్స్ సీఐ భాస్కరరావు దాదాపు 150 మంది రౌడీ షీటర్లుకు ప్రవర్తన మార్చుకోవాలని ఆదివారం కౌన్సిలింగ్ లో హెచ్చరించారు. అలనే ప్రవర్తన వ్యవహారాలపై ప్రతి ఒక్కరికి సూచనలు ఇచ్చారు. రౌడీయిజం వదిలి ఉపాధి మార్గాలు పెంచుకోవాలన్నారు. కావాలని వివాదాల సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు.