విశాఖలో ఏయూ ప్రాంగణంలో మంగళవారం zen -Z పోస్టల్ కార్యాలయం ప్రారంభించనున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ సేవలకు సంబందించిన క్యూ ఆర్ కోడ్ చిత్రాలు విడుదల చేశారు. నేరుగా కోడ్ను స్కాన్ చేసి వారికీ కావాల్సిన సేవలను వినియోగించుకోవచ్చు. ఇక్కడ పోస్టల్ సిబ్బంది ఎవ్వరూ ఉండరు. అవసరమైన సూచనలు ఇచ్చేందుకు ఒక సిబ్బంది మాత్రమే ఉంటారు.