SKLM: ఆరో తరగతి ప్రవేశానికి ఇవాళ జరిగే జవహర్ నవోదయ ఎంపిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోట్లబొమ్మాళి మండలంలో రెండు కేంద్రాల్లో 537 మంది హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ఏర్పాటు పనులను ఎంఈవో, బీఎల్ఓ డి. గోవిందరావు, సూపరింటెండెంట్లు కృష్ణారావు, రమాదేవి పరిశీలించారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.