W.G: విద్యార్థులు పది పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని DEO నారాయణ కోరారు. నిన్న తాడేపల్లిగూడెం కడగట్ల, సంజీవ్ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పదవ తరగతి పరీక్షలపై వంద రోజుల ప్రణాళిక, మార్కుల నమోదు, టీచర్ హ్యాండ్ బుక్‌ను పరిశీలించారు. టీచర్ ఇన్ఫర్మెషన్ సిస్టం (TIS) ను సీఎస్ఈ సైట్లో నమోదు చేయాలన్నారు.