అన్నమయ్య: ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజంపేట MEO-1,2 రఘునాథరాజు,సుబ్బరాయుడు తెలిపారు. ప్రైవేట్లో ఉచితంగా ఒకటో తరగతి చేరితే ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది అని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను సమీప పంచాయతీ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.