BDK: కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద రేపు ఉదయం 10 గంటలకు జరిగే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని వేడుక ఛైర్మన్ దాసరి శ్రీనివాస్ కోరారు. శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.