TPT: జనగణన 2027లో స్వీయ గణన ప్రతి ఒక్కరి బాధ్యతని టీటీడీ పాలకమండలి సభ్యురాలు పనబాక లక్ష్మీ, డీఆర్ నరసింహులు అన్నారు. స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆదివారం ఉదయం తిరుపతిలో 5K రన్ నిర్వహించారు. SV మెడికల్ కళాశాల కూడలి నుంచి SVU వరకు సాగిన ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.