గూడూరులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జీ. వెంకట లోకేష్ అనే విద్యార్థి చదువుతో పట్టు విల్లు విద్యలో ఎంతో చక్కగా రాణితున్నాడు. పట్టణంలోని S.S స్పోర్ట్స్ అకాడమీ కోచ్ శివ శంకర్ దగ్గర శిక్షణ పొందుతూ.. ఎనో పథకాలు సాధించాడు. లోకేష్ నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్లోని ఇటనగర్ సబ్ జూనియర్ అర్చరీ ఇండియన్ రౌండ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు.