KRNL: కరువుకు కేరాఫ్‌గా మారిని కర్నూల్ భారత్‌కు బంగారు హుండీగా మారనుంది. కర్నూల్ గోల్డ్ ఫిల్డ్‌లో మైనింగ్ ఆపరేషన్స్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. యేటా 500 కేజీల ఉత్పత్తి లక్ష్యంగా జన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో కౌంట్‌డౌన్ మొదలైంది. తుగ్గలి(M) బొల్లవానిపల్లిలో మైనింగ్ ప్రారంభిస్తునట్టు జీయో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది.