E.G: జిల్లాలో వసతి గృహాల వార్డెన్లు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదు అని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం మీడియాతో అధికారులతో తెలిపారు. పిల్లలని పంపేటప్పుడు ఎవరూ వస్తున్నారని తగిన ఆధారాలు సేకరించి వారి భద్రత నిబంధనలు పాటించాలని తెలియజేశారు.