NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చలగాటమాడుతున్నదని ఆయన మండిపడ్డారు.