WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు నంచర్ల మురళీ సరోజన దంపతులు గురువారం రెండు కంప్యూటర్లను అందజేశారు. వారు పాఠశాల ఉపాధ్యాయుల “మన బడి పిలుస్తుంది” కార్యక్రమాన్ని ప్రశంసించి, భవిష్యత్తులో కంప్యూటర్ రిపేర్ ఖర్చులు సహకరిస్తామని, AI విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.