NTR: బాణాసంచార అమ్మకదారులు ప్రభుత్వ నియమాలను తప్పక పాటించాలని కలెక్టర్ లక్ష్మిశ పేర్కొన్నారు. నగరంలోని భవారీపురం ఐరన్ యాడ్లో గల బాణాసంచార గోడలను ఆయన ఆకస్మాత్తు తనిఖీ చేశారు. అమ్మకు దారులు ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుందని తెలిపారు. అక్రమ నిల్వలు, చేసి అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.