ATP: పామిడి మండల ఎంఈవో కార్యాలయం నందు ఏపీటీఎఫ్ నూతన క్యాలెండరు బుధవారం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు పామిడి, గుత్తి ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరై నూతన ఏపీటీఎఫ్ క్యాలెండరు, డైరీని ఆవిష్కరించారు.