KDP: విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు పార్థసారథి రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇరువురూ చర్చించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు.