VZM: రామభద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం DLDO కిరణ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి పన్నుల వసూళ్లలో అధికారుల పనితీరు సరిగా లేదని, చాలా గ్రామ పంచాయతీల్లో 50 శాతం కూడా ఇంటి పన్నుల వసూళ్లు జరగలేదన్నారు. కేవలం మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉన్నా, సంబంధిత శాఖాధికారులు స్పందించిన తీరు మాత్రం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.