NLR: నిత్యం ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయడమే తనకు ఇష్టమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి దాదాపు రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. కార్యకర్తలపై కేసులు పెట్టిన సంయమనం పాటించానని చెప్పారు. కక్షసాధింపు చర్యలు వద్దని CM ముందే చెప్పారని గుర్తు చేశారు. తప్పు చేసిన నేతలపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామన్నారు.