కోనసీమ: పి. గన్నవరం మండలంలో ప్రజల అవసరాల కోసం పలుచోట్ల ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక ర్యాంపులలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రకారం లోడింగ్ చార్జీని మాత్రమే వసూలు చేయాలని తహశీల్దార్ పల్లవి మీడియాకు బుధవారం తెలిపారు. అలా కాకుండా రూ.1,400 వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అధిక వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు