సత్యసాయి: హిందూపురంలో ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతంగా పూర్తైన సందర్భంగా బుధవారం ఉదయం 10:30 గంటలకు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరుగుతుందని హిందూపురం నియోజకవర్గ ఇంఛార్జ్ టీఎన్.దీపిక తెలిపారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన అన్ని ప్రజాప్రతినిధులు, మండల కన్వీనర్లు, నాయకులు హాజరుకావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.