VZM: ఉపాధ్యాయులకు యాప్ల భారం, ఆన్ లైన్ల భారం తగ్గించాలని APTF జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్ మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం స్దానిక కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ZP పాఠశాలకు HM పోస్ట్ మంజూరు చేయాలని, అర్హత కలిగిన ఉపాధ్యాయులకు జూనియర్ లెక్పరర్గా ప్రమోషన్ ఇవ్వాలన్నారు.