విజయనగరం ధర్మపురిలోని పతివాడ వీధిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపులో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరమ్మ సోమవారం పాల్గొన్నారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచాగ్రవ్య ప్రాసన, పరిషత్ గోపూజా, తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.