ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం చెన్నాపునాయునిపల్లి గ్రామంలో వైసీపీని వీడి 15 కుటుంబాలు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి టీడీపీలోకి చేరినట్లు ఆయన తెలిపారు.