GNTR: కొల్లిపర మండలంలోని గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి మొబైల్ నెట్వర్క్ పనిచేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ‘నీ ఫోన్ పని చేస్తుందా, మీకు సిగ్నల్ ఉందా’ అని ఒకరినొకరు అడిగి తెలుసుకుంటున్నారు. అవసరానికి ఫోన్ పని చేయక ఇబ్బంది పడ్డామని ప్రజలు తెలిపారు . మీ ఏరియాలో మొబైల్ నెట్వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి? అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.