SKLM: వికసిత్ భారత్ లక్ష్యంగా బ్యాంకర్లు పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఇవాళ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయ సంఘాలకు రుణాలు అందజేయాలని, రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీలు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.