మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర, జాతీయ మీడియా అవినీతిమయం అయిపోయిందని అనడం విడ్డూరంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేధావులైన మీడియా ప్రతినిధులకు అవినీతి మరకలు అంటించడం జగన్ మనస్థత్వానికి నిదర్శనమని, అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని ఆయన ప్రశ్నించారు.