SS: హిందూపురం 6వ వార్డు శ్రీనివాస నగర్లో మున్సిపల్ ఛైర్మన్ డీఈ.రమేశ్ కుమార్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం హైస్కూల్ నుంచి బైపాస్ రోడ్డు వరకు మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా 40 అడుగుల రోడ్డును పునరుద్ధరించాలన్నారు. కాలనీలో రహదారులు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరారు.