CTR: కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈఓ పెంచల కిషోర్ స్వామివారి తీర్థప్రసాదాలను కలెక్టర్కు అందజేశారు.