VSP: ఈ నెల 29న సీఎం చంద్రబాబు విశాఖకు రానున్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి నోవాటెల్‌కు వెళ్తారు. డబుల్ డెక్కర్ బస్సులు, వీఎంఆర్డీఏ కాంప్లెక్స్‌లను సీఎం ప్రారంభిస్తారు. శాప్ నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ కప్ ఫైనల్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేస్తారు.