CTR: ఎస్ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం దళిత గ్రామానికి చెందిన జోజమ్మ పూరి గుడిసెలో నివాసం ఉంటుందే రాత్రి కురిసిన వర్షానికి పూరి గుడిసె కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ వెంటనే స్పందించారు. వారికి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి 50 వేల రూపాయల చెక్కును అందించే విధంగా చేపట్టారు.